ICC Cricket World Cup 2019 : All Teams Squads For World Cup || Oneindia Telugu

2019-04-20 317

The ICC Cricket World Cup is scheduled to start from May 30, with hosts England locking horns with South Africa in the tournament opener. Team India will begin their campaign against South Africa on June 5, while defending champions will take on minnows Afghanistan in their opening fixture.
#india
#pakisthan
#england
#australia
#newzealand
#bangladesh
#srilanka
#southafrica

ఇంగ్లాండ్ వేదికగా మే30 నుంచి ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ ప్రారంభం కానుంది. లండన్‌లోని ఐకానిక్ ది ఓవల్ స్టేడియంలో జరగనున్న తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. ఈ 12వ ఎడిషన్ వరల్డ్‌కప్‌తో ఇంగ్లాండ్ సమ్మర్ ఇంకాస్త వేడెక్కనుంది.రౌండ్ రాబిన పద్దతిలో జరిగే ఈ వరల్డ్‌కప్‌లో ఒక్కో జట్టు టోర్నీలోని మిగతా జట్లతో తలపడనుంది. వన్డే వరల్డ్‌కప్‌కు యునైటెడ్ కింగ్‌డమ్ ఆతిథ్యమివ్వడం ఇది ఐదోసారి. యుకేలోని మొత్తం 11 వేదికల్లో 46 రోజుల పాటు మొత్తం 48 మ్యాచ్‌లు జరగనున్నాయి. జులై 14న జరిగే వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌కి ప్రఖ్యాత లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యమివ్వనుంది.